శ్రీకర్ కి ఒక మగ పిల్లడు ఒక అడ పిల్ల.ఇద్దరినీ ఒకే స్కూల్ లో చదివించాడు.అబ్బాయ్ eng చదివాడు.అడ పిల్ల ని టీచర్ ని చేసాడు.అబ్బాయ్ పెద్ద ఉద్యోగం చేస్తా అని వేరే ఊరుకి అటు నుంచి వేరే దేసాని వెళ్ళాడు.2 ఎల్ల తర్వాత వస్తే పెళ్లి చేసి పంపారు (మల్లి ఈ గోల తెస్తాడో అని భయం కదా మరి).రోజు ఫోన్ చేసి మాట్లాడతాడు.చూడాలంటే ఎన్నో ఏళ్ళు అగలి.
ఇటు ఆడపిల్ల ప్రైవేటు స్కూల్ లో టీచర్ గ చేరింది పెద్ద సంబంధం వచ్చింది ,అబ్బాయ్ డి వేరే దేశం లో ఉద్యోగం. మంచి సంపాదన ఆస్తి పరుడు.పిల్ల ని బాగా ఇస్తా పడ్డారు .ఇన ఒప్పుకోలేదు పిల్ల.కారణం అడిగితె కన్నవాళ్ళని వదిలి వేరే దేశం వెల్ల నంటే వెల్ల నంది .తనకు అత్యాస లేదు ఉన్నదన్లో తృప్తి పడతానండి ,దేసలకేగి అమ్మ నాన్న ని దూరం చేస్కో లేను అన్నది.శ్రీకర్ కి ఎం చెప్పాలో తెలియ లేదు.ఒక పక్క పిల్ల నిర్ణయం సబబు గ తోచిన ఇంకో పక్క తండ్రిగా మంచి భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు.
చివరికి పిల్ల మాట కి తలోంచాడు.ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు.కావలసినప్పుడు పిల్ల ని చూస్కో గలుగు తున్నాడు .ముసలి తనం వచేసింది పిల్ల ఎక్కువగా తన దగ్గరగానే ఉంటోంది .మనసుకు అనడం గ ఉంది అసలు పిల్ల డి గురించి బెంగ లేదు ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్నాడని.
కలం చేసాడు శ్రీకర్ కొడుకుగా వచ్చి ధర్మం నిర్వర్తించాడు పిల్ల వాడు.
చదివారు గ కదా చెప్పండి పిల్ల ఎం తక్కువ పిల్ల వాడు ఎం ఎక్కువ
అడ పిల్ల ఎందుకు వద్దు......................

No comments:
Post a Comment