Friday, 1 July 2011

WOW PIZZAAAAAA................



PIZZA అనిన ఒక ఇటాలియన్ వంటకము .
ఒక పెద్ద బ్రెడ్ మీద చీసే వేసి కాప్సికం ,టొమాటో మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఓవెన్ లో పెట్టి కరిగాక తినెదరు.
దీన్ని sause తో కలిపి తింటే....mmmmmm...
అబ్బ ఆస దోస అప్పడం పిజ్జా కావాలా .ఎందుకండీ అది ఒక సరి అలవాటితే జిడ్డు అవడం లాగా ఒక పట్టాన వదలదు వదిలే లోపు మన సైజు కొంచెం గుమ్మానికి సరి పోతుంది .ఈ relization ఎందుకంటార ఈ మధ్య నే నా weight చూస్కొని కళ్ళు తిరిగి కిందపడిన పని అయ్యింది .ఈ ముహూర్తాన ఈ పిజ్జా తినటం స్టార్ట్ చేసానో నను వదలడం లేదు ఈ అలవాటు .ఆఫీసు నుంచి వస్తుంటే దార్లో ఉన్న డామినోస్ నా కోసమే తలుపు తెరిచే ఉంటుంది. వద్దు వద్దు అనుకుంటూనే లోపలికెళ్ళి ఒక వేగ సింగ్లె ఆర్డర్ చేసి చక్క తినెయ్యడం తిన్నాక చ అని తిట్టుకోవడం అలవాటిపోయ్యింది.



లాభం లేదు ఇవ్వాల్టి నుచి స్టార్ట్ చేస్తా....
సారీ ఇవ్వాళా ఆఫీసు లో చిన్న పిజ్జా పార్టీ  సరే లెండి రేపటి నుంచి స్టార్ట్ చేస్తా...:)))





 

Friday, 17 June 2011

Nenu sangeetam nerchukuntanu...............

నాకు వయసు పది ఉంటుందేమో మేము తెనాలి లో ఉండేవాళ్ళం ...మా సందు చివరలో ఉండేది ఒక సంగీతం టీచర్ ..నన్ను చూసి మరి చిన్న పిల్ల అనింది, మా అమ్మ పర్వాలేదండి ఎంత వస్తే అంటే నేర్పండి అనింది .
ఆవిడా ఏమి అన లేక సరే అనింది .పాపం ఆవిడకి ఆ రోజు నుంచే బాడ్ డేస్ స్టార్ట్ నాకేమో ఒక్క స్వరం పలికెడి కాదు. 


 పైగా  వీణ కూడా నేర్చు కోవలఅట :( నాకు అసలు వీణ అన్దేదే కాదు చిన్న ప్లాస్టిక్ డబ్బా లో దుది అందులో ఇఒల్ పోసి పంపేది మా అమ్మ.
వీణ తీగలు రాస్కోకుండా నునే రాస్కోని వాయించాలి.
నాకు రెండు పిలకలు ,చేతిలో చిన్న డబ్బా నేను వెళ్ళ గానే  అందరు నవ్వే వాళ్ళు.
రోజులు ఇలా గడుస్తుండగా నాకొక గుడ్ న్యూస్ బహుశా నా కన్నా మా టీచర్కేమో మా నాన్న కి transfer అయ్యింది ఎగిరి గంతేసాను.హమ్మయ్య గొడవ వదిలింది అనుకుంటే ఈ సరి ఇంటికి పక్కనే ఏకంగా ఘంటసాల కళా మందిరం ఉంది:(((. ఎం చేస్తా రోజులు మనవి కావు అని నేను వెళ్ళడం రావడం ఒక్క ముక్క అబ్బలేదు .
మా అమ్మకి విసుగోచి  పంపడం  మానేసింది .
నా చదువు అయ్యి నేను స్కూల్ లో టీచర్ గ జాయిన్ అయ్యా అక్కడ మ్యూజిక్ మిస్ ఉంది పోనిలే ఒక్క పాట అన్న నేర్చుకుందాం మా అమ్మ కోసం అని ఆవిడా దగ్గర ఫ్రీ periods లో సంగీతం నేర్చుకున్న.
పాపం ఆవిడకి ముచేమాతలు పోసేవి సిరిష స్వరం బాగుంది గాని  ప్రాక్టీసు చెయ్యమ్మా అని పాపం చెప్పా లేక చెప్పేది .ఇంకా నాకు పట్టుదల వచేసింది ఏంటిది నాకు రాదా అని పంతం పట్టాను బట్ నో use.

ఇలా ఉండగా నాకు పెళ్లి అయాక నా వ్యధ ఇంకా పెరిగింది కారణమా మా తోడికోడలు అపర గానగంధర్విని చేసేది లేదు నేర్చుకోవాలి ...మా నాన్నమ్మ దగ్గ ఒక పాట నేచుకోవడం మొదలు పెట్టాను పాపం ఆవిడకి సరిగ్గా వినపడు ..ఓపిగ్గా చెప్తూనే ఉంది ...ఒక రోజు చురలియన్ హాయ్ ...అని ఏదో హిందీ పాట పడుతుంటే అమ్మి నీకు ఈ పాట బాగా అబ్బుతయే..సంగీతం జోలికి పోక అని ఒక ఝలక్ ఇచింది...చ అవమానం ...
ఎవరి  హెల్ప్ తీస్కోకుడదని నేను  యు ట్యూబ్  లో ముద్దు గారే ఎశోధ పాట నేర్చుకోవడం మొదలు పెట్ట ....ఎవరికీ వినిపిస్త అన్న వినడానికి రెడీ గ లేరు  అందుకే మా అమ్మాయి ని కూర్చో పెట్టి పడటం మొదలు పెట్ట....అయన ఏదో పని ఉంది అని ఇంలో ఎక్కువగా ఉండటం లేదు, మరి అస్తమానం ఆ పాట వాయించ్స్తున్న గా ...పాపం పిల్ల మాత్రం కిక్కురు మానడం లేదు..చక్కగా నిద్ర పోతోంది ..అది కూడా రాగాలు తీస్తోంది..పోనీ లెండి నాకు ఒక్క శ్రోత ఇన దొరికారు...

Thursday, 2 June 2011

Aadapilla Endukoddu

శ్రీకర్ కి ఒక మగ పిల్లడు ఒక అడ పిల్ల.ఇద్దరినీ ఒకే స్కూల్ లో చదివించాడు.అబ్బాయ్ eng చదివాడు.అడ పిల్ల ని టీచర్ ని చేసాడు.అబ్బాయ్ పెద్ద ఉద్యోగం చేస్తా అని వేరే ఊరుకి అటు నుంచి వేరే దేసాని వెళ్ళాడు.2 ఎల్ల తర్వాత వస్తే  పెళ్లి చేసి పంపారు (మల్లి ఈ గోల తెస్తాడో అని భయం కదా మరి).రోజు ఫోన్ చేసి మాట్లాడతాడు.చూడాలంటే ఎన్నో ఏళ్ళు అగలి.
ఇటు ఆడపిల్ల ప్రైవేటు స్కూల్ లో టీచర్ గ చేరింది పెద్ద సంబంధం వచ్చింది ,అబ్బాయ్ డి వేరే దేశం లో ఉద్యోగం. మంచి సంపాదన ఆస్తి పరుడు.పిల్ల ని బాగా ఇస్తా పడ్డారు .ఇన ఒప్పుకోలేదు పిల్ల.కారణం అడిగితె కన్నవాళ్ళని వదిలి వేరే దేశం వెల్ల నంటే వెల్ల నంది .తనకు అత్యాస లేదు ఉన్నదన్లో తృప్తి పడతానండి ,దేసలకేగి అమ్మ నాన్న ని దూరం చేస్కో లేను అన్నది.శ్రీకర్ కి ఎం చెప్పాలో తెలియ లేదు.ఒక పక్క పిల్ల నిర్ణయం సబబు గ తోచిన ఇంకో పక్క తండ్రిగా మంచి భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు.
చివరికి పిల్ల మాట కి తలోంచాడు.ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసాడు.కావలసినప్పుడు పిల్ల ని చూస్కో గలుగు తున్నాడు .ముసలి తనం వచేసింది పిల్ల ఎక్కువగా తన దగ్గరగానే ఉంటోంది .మనసుకు అనడం గ ఉంది అసలు పిల్ల డి గురించి బెంగ లేదు ఇప్పుడు వేరే దేశాల్లో ఉన్నాడని.
కలం చేసాడు శ్రీకర్ కొడుకుగా వచ్చి ధర్మం నిర్వర్తించాడు పిల్ల వాడు.

చదివారు గ కదా చెప్పండి పిల్ల ఎం తక్కువ పిల్ల వాడు ఎం ఎక్కువ

అడ పిల్ల ఎందుకు వద్దు......................