PIZZA అనిన ఒక ఇటాలియన్ వంటకము .
ఒక పెద్ద బ్రెడ్ మీద చీసే వేసి కాప్సికం ,టొమాటో మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఓవెన్ లో పెట్టి కరిగాక తినెదరు.
దీన్ని sause తో కలిపి తింటే....mmmmmm...
అబ్బ ఆస దోస అప్పడం పిజ్జా కావాలా .ఎందుకండీ అది ఒక సరి అలవాటితే జిడ్డు అవడం లాగా ఒక పట్టాన వదలదు వదిలే లోపు మన సైజు కొంచెం గుమ్మానికి సరి పోతుంది .ఈ relization ఎందుకంటార ఈ మధ్య నే నా weight చూస్కొని కళ్ళు తిరిగి కిందపడిన పని అయ్యింది .ఈ ముహూర్తాన ఈ పిజ్జా తినటం స్టార్ట్ చేసానో నను వదలడం లేదు ఈ అలవాటు .ఆఫీసు నుంచి వస్తుంటే దార్లో ఉన్న డామినోస్ నా కోసమే తలుపు తెరిచే ఉంటుంది. వద్దు వద్దు అనుకుంటూనే లోపలికెళ్ళి ఒక వేగ సింగ్లె ఆర్డర్ చేసి చక్క తినెయ్యడం తిన్నాక చ అని తిట్టుకోవడం అలవాటిపోయ్యింది.
లాభం లేదు ఇవ్వాల్టి నుచి స్టార్ట్ చేస్తా....
సారీ ఇవ్వాళా ఆఫీసు లో చిన్న పిజ్జా పార్టీ సరే లెండి రేపటి నుంచి స్టార్ట్ చేస్తా...:)))